సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు | The villagers blocking construction of the cell tower | Sakshi
Sakshi News home page

సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

Dec 14 2015 11:29 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు శివారులోని లింగంపల్లి వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నిర్మిస్తుండగా గ్రామస్తులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు శివారులోని లింగంపల్లి వద్ద బీఎస్‌ఎన్‌ఎల్  టవర్ నిర్మిస్తుండగా గ్రామస్తులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. స్కూలు సమీపంలో టవర్ నిర్మాణం వల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల టవర్‌ను మరోచోట నిర్మించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement