టీఎస్ కోడ్ అమలుకు 4 నెలల గడువు | telangana state code should be registered in 4 months | Sakshi
Sakshi News home page

టీఎస్ కోడ్ అమలుకు 4 నెలల గడువు

Jul 20 2014 2:59 AM | Updated on Apr 7 2019 3:35 PM

కొత్త వాహనాలకు తెలంగాణ స్టేట్ (టీఎస్) కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు.

 హైదరాబాద్: కొత్త వాహనాలకు తెలంగాణ స్టేట్ (టీఎస్) కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత వాహనాలకు టీఎస్ కోడ్ అమలు చేయడానికి నాలుగు నెలలు గడువు ఇచ్చామని, అవసరమైతే గడువు ఇంకా పెంచుతామని ఆయన చెప్పారు. ఇందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement