కేసీఆర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.. | Telangana Ministers group photo | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు..

Dec 16 2014 12:57 PM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.. - Sakshi

కేసీఆర్తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు..

తెలంగాణ కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

హైదరాబాద్ :  తెలంగాణ కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురు మంత్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలుసుకున్నారు. ఆరుగురు కొత్త మంత్రుల చేరికతో కేసీఆర్‌ కేబినెట్‌ సంఖ్య 18కి చేరింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 18మంది మంత్రులు కేసీఆర్‌తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. మరోవైపు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. శాఖల కేటాయింపులపై చర్చ జరిగింది.

 

Advertisement
 
Advertisement
Advertisement