జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌పై బదిలీ వేటు

Telangana Government transfers DG prisons V K Singh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు జైళ్లశాఖ ఇంఛార్జ్‌ డీఐజీగా సందీప్‌ శాండిల్యకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top