తెలంగాణ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ విడుదల | Telangana Common Entrance Tests 2017 Schedule release | Sakshi
Sakshi News home page

తెలంగాణ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ విడుదల

Dec 28 2017 6:36 PM | Updated on Mar 9 2019 4:19 PM

Telangana Common Entrance Tests 2017 Schedule release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ల షెడ్యూల్‌ని గురువారం విడుదల చేసింది. వచ్చే సంవత్సరం మే 2 నుంచి మే 5 వరకు ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9న ఈసెట్‌, మే 17న ఐసెట్‌, మే 25న లాసెట్‌, మే 31న ఎడ్‌సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement