భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత | students vomiting in mid day meals in karimnagar district | Sakshi
Sakshi News home page

భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

Feb 24 2016 6:30 PM | Updated on Aug 29 2018 7:54 PM

మధ్యాహ్నం భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

కరీంనగర్ : మధ్యాహ్నం భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేసిన సదరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి... వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement