చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం | Six year old girl raped by Engineering student in Naglonga district | Sakshi
Sakshi News home page

చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం

Dec 12 2014 9:01 AM | Updated on Nov 6 2018 4:56 PM

చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం - Sakshi

చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం

నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.

నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో చిన్నారి బిగ్గరగా ఏడవడంతో స్థానికులు ఏమి జరిగిందని ప్రశ్నించగా... జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దాంతో అప్పటికే పరారవుతున్న విద్యార్థిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. 

నిందితుడు బీహార్కు చెందిన వ్యక్తి అని... అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement