Naglonga district
-
కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం. -
Nalgonda: రమేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
-
చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారం
నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై ఇంజనీరింగ్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో చిన్నారి బిగ్గరగా ఏడవడంతో స్థానికులు ఏమి జరిగిందని ప్రశ్నించగా... జరిగిన దారుణాన్ని వెల్లడించింది. దాంతో అప్పటికే పరారవుతున్న విద్యార్థిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. నిందితుడు బీహార్‌కు చెందిన వ్యక్తి అని... అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.


