కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం | Telangana RTC Employees Strike updates | Sakshi
Sakshi News home page

కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Apr 23 2026 7:55 PM | Updated on Apr 23 2026 8:40 PM

Telangana RTC Employees Strike updates

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement