టీ సర్కారుతో ఉబర్ ఒప్పందం | samsung and uber cabs contract to telengana government | Sakshi
Sakshi News home page

టీ సర్కారుతో ఉబర్ ఒప్పందం

Jul 6 2015 3:13 PM | Updated on Aug 30 2018 9:11 PM

టీ సర్కారుతో ఉబర్ ఒప్పందం - Sakshi

టీ సర్కారుతో ఉబర్ ఒప్పందం

ఉబర్ క్యాబ్స్, శ్యాంసంగ్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ ఒప్పందం కుదర్చుకున్నాయి.

హైదరాబాద్: ఉబర్ క్యాబ్స్, శ్యాంసంగ్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్లలో ఉబర్ క్యాబ్స్ సంస్థ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. భారతదేశంలోనే తొలిసారిగా శాంసంగ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న ఐదేళ్లో కంపెనీలు రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement