ఘాన్సీమియాగూడలో హుండీ చోరీ | robbery in temple | Sakshi
Sakshi News home page

ఘాన్సీమియాగూడలో హుండీ చోరీ

Oct 8 2015 9:52 AM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగూడలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్లమ్మ దేవాలయంలో హుండీ చోరీ జరిగింది.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాన్సీమియాగూడలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్లమ్మ దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. గురువారం ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement