ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం | power outage in ramgundam ntpc | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం

Mar 23 2015 12:24 PM | Updated on Sep 2 2017 11:16 PM

కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సోమవారం ఉదయం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే మరమ్మతులు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement