నగరంలోని అంబర్పేట్ ఖాజాబాగ్లో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్ : నగరంలోని అంబర్పేట్ ఖాజాబాగ్లో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంరతం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. 20 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 60 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.