పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య | PhD Student Commits Suicide with Insulin injection | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య.. 

May 15 2018 8:39 AM | Updated on Nov 6 2018 8:16 PM

PhD Student Commits Suicide with Insulin injection - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. శ్రీనివాస్‌ అనే యువకుడు పుణెలో పీహెచ్‌డీ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా అతని మానసిక స్థితి సరిగాలేకపోవడంతో చికిత్స కోసం నెల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement