స్టేషన్ఘన్పూర్లో 144 సెక్షన్ | Sakshi
Sakshi News home page

స్టేషన్ఘన్పూర్లో 144 సెక్షన్

Published Wed, Oct 5 2016 8:57 AM

స్టేషన్ఘన్పూర్లో 144 సెక్షన్ - Sakshi

వరంగల్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్రంలో అక్కడకక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
స్టేషన్ఘన్పూర్ను కొత్తగా ఏర్పడే జనగామ జిల్లాలో కలపొద్దంటూ స్థానికులు ధర్నాలు, నిరసన ప్రదర్శనలకు దిగనున్నారు. దీంతో బుధవారం నుంచి వారం రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement