ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి, 17మందికి గాయాలు | One held, Tractor turns several injured in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి, 17మందికి గాయాలు

Feb 6 2015 8:23 PM | Updated on Sep 2 2017 8:54 PM

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 17మందికి గాయాలయ్యాయి.

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట మండలం అప్పస్పల్లి సమీపంలో శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా,  మరో 17మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement