ఉత్తమ ఎన్నికల వార్తలకు జాతీయ అవార్డులు | national awards to best election news | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఎన్నికల వార్తలకు జాతీయ అవార్డులు

Oct 19 2014 3:53 AM | Updated on Aug 14 2018 4:34 PM

గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం, అవగాహన పెంపొందించేలా వార్తా కథనాలు అందించిన ప్రింట్,

 ఎంట్రీలు ఆహ్వానించిన ఎన్నికల సంఘం
 సాక్షి, హైదరాబాద్: గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం, అవగాహన పెంపొందించేలా వార్తా కథనాలు అందించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు ‘నేషనల్ మీడియా అవార్డ్ ఫర్ బెస్ట్ కాంపైన్ ఆన్ ఓటర్స్’ పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2015 జనవరి 25న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెరో పురస్కారాన్ని అందిస్తామని తెలిపింది. ఈ నెల 30వ తేదీలోగా ఢిల్లీలోని తమ కార్యాలయానికి పూర్తి వివరాలతో ఎంట్రీలను పంపాలని సూచించింది.

Advertisement
 
Advertisement
Advertisement