శిలాఫలకం చోరీ, మంత్రి పర్యటన రద్దు | Minister Mahendar reddy visit to rangareddy district cancelled | Sakshi
Sakshi News home page

శిలాఫలకం చోరీ, మంత్రి పర్యటన రద్దు

Dec 24 2014 10:31 AM | Updated on Aug 21 2018 5:46 PM

రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన బుధవారం రద్దు అయ్యింది. వివరాల్లోకి వెళితే మంబాపూర్లో

హైదరాబాద్ :  రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన బుధవారం రద్దు  అయ్యింది. వివరాల్లోకి వెళితే మంబాపూర్లో శంకుస్థాపన శిలాఫలకం చోరీ కావటంతో ఏకంగా మంత్రి కార్యక్రమం రద్దు అయినట్లు తెలుస్తోంది. పెద్దేముల్ మండలం మంబాపూర్లో పీహెచ్సీ భవన స్థల వివాదమే ఇందుకు కారణమని సమాచారం.  ఈ ఘటనపై ఉప సర్పంచ్ ..పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement