వివాహిత అదృశ్యం | married woman missing at medipally police station | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

Jun 14 2015 5:18 PM | Updated on Sep 3 2017 3:45 AM

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

బోడుప్పల్ (హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత కనిపించకుండా పోయిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ వీరారెడ్డి కాలనీలో నివసించే దంపతులు డి. కవిత(40) బహుదూర్‌సింగ్ ఈ నెల 6న గొడవ పడ్డారు. ఆ తర్వాత కవిత ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయింది. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement