ప్రశాంతంగా కొనసాగుతున్న మావోయిస్టు బంద్ | maoists bandh is continuing pleasantly in khammam | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా కొనసాగుతున్న మావోయిస్టు బంద్

Feb 20 2015 1:02 PM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టుల పిలుపు మేరకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా సాగుతోంది.

చర్ల : మావోయిస్టుల పిలుపు మేరకు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా, మండలంలోని లెనిన్‌ కాలనీలో గురువారం రాత్రి మావోయిస్టులు బంద్ కు పిలుపునిస్తున్నట్లు పోస్టర్లు అంటించారు. వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట ఉన్న ఈ పోస్టర్లలో...బంద్‌ను విజయవంతం చేయాలని ఉంది. పోలీసులు అక్కడికి చేరుకుని, వాటిని తొలగించారు. అయితే గత కొన్ని రోజుల కిందట నుంచి ఫిబ్రవరి 20న బంద్ కు పిలుపునిస్తున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement