నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 4th January 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Jan 4 2020 7:18 AM | Updated on Jan 4 2020 8:07 AM

Major Events On 4th January 2020 - Sakshi

తెలంగాణ: 

►నేడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ధర్నా
►ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు అనుమతించిన పోలీసులు
►ధర్నాలో వెయ్యి మంది పాల్గొనే అవకాశం

►మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశం

భాగ్యనగరంలో నేడు

►టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆత్మీయ సన్మానం
సమయం : సాయంత్రం 4 గంటలకు
వేదిక: జలవిహార్, నెక్లెస్‌రోడ్‌

►గోల్కొండ ఫోర్ట్‌– ది మాన్యుమెంట్‌
సమయం : ఉదయం 5.30 గంటలకు
వేదిక : గోల్కొండ ఫోర్డ్, హైదరాబాద్‌

►రోడ్‌ మ్యాప్‌– 2020
సమయం : ఉదయం 5.30 గంటలకు
వేదిక : టీఎస్‌ఐఐసీ పార్క్, హైటెక్‌ సిటీ

►హాఫ్‌ డే వర్క్‌షాప్‌ ఆన్‌ లెర్నింగ్‌ డిజబిలిటీస్‌
సమయం : ఉదయం 9.00 గంటలకు
వేదిక : పారామౌంట్‌ హిల్స్, జూబ్లీహిల్స్‌ 

►దర్బార్‌ ఫ్రీ రిలీజ్‌
సమయం : సాయంత్రం 6 గంటలకు
వేదిక : శిల్పారామం, మాదాపూర్‌

►వివేక్‌ మురళీధరన్‌ లైవ్‌
సమయం : ఉదయం 5.30 గంటలకు
వేదిక : టీఎస్‌ఐఐసీ పార్క్‌. హైటెక్‌ సిటీ

►లాట్‌ ఒన్‌ డే వర్క్‌షాప్‌
సమయం : మధ్యాహ్నం 4.30 గంటలకు
వేదిక:యురేకాకోర్ట్‌ కాంప్లెక్స్,అమీర్‌పేట.

►కవరేజ్‌ 2020
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు
వేదిక : కత్రియ హోటల్, సోమాజీగూడ

►క్యామెడీ జంక్షన్‌
సమయం : రాత్రి 7.00 గంటలకు
వేదిక : వెంకటగిరి, జూబ్లీహిల్స్‌

►పబ్లిక్‌ స్పీకింగ్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌
సమయం : సాయంత్రం 5.00 గంటలకు
వేదిక : మజీద్‌ బండ, కొండాపూర్‌

►బిజినెన్‌ మీట్‌ టు మేక్‌ యువర్‌సెల్ఫ్‌ నెట్‌వర్త్‌ 
సమయం : ఉదయం 8.30 గంటలకు
వేదిక : బంజారాహిల్స్,హైదరాబాద్‌.  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement