నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 31th December 2019 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Dec 31 2019 6:46 AM | Updated on Dec 31 2019 8:03 AM

Major Events On 31th December 2019 - Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌
►న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా నేడు రాత్రి ట్రాఫిక్‌ ఆంక్షలు
►హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు
►నేడు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ఆంక్షలు విధింపు
►ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
►లైట్‌ మోటార్‌ వాహనాలకు అనుమతి నిరాకరణ
►పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ

⇒ నేటితో ముగియనున్న తెలంగాణ  సీఎస్‌ పదవీకాలం
⇒ పదవీ విరమణ చేయనున్న ఎస్కే జోషి 
⇒ సీఎస్‌ రేసులో అజయ్‌ మిశ్రా, సోమేష్‌ కుమార్‌ పేర్లు
⇒ మధ్యాహ్నం కొత్త సీఎస్‌ను ప్రకటించనున్న ప్రభుత్వం

► నేటితో తెలంగాణలో ముగియనున్న ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు
► మర్చి4 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం
► మర్చి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌:
⇒ నేడు విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన
⇒ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూఇయర్‌ వేడుకలు
⇒నేడు రాత్రి 7.40కి న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

జాతీయం:
⇒ ఢిల్లీ: నేడు ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ కానున్న బిపిన్‌ రావత్‌
⇒ దేశ మొట్టమొదటి రక్షణ  బలగాల అధిపతిగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది.
⇒  ఈ నిమామకం డిసెంబర్‌31( నేటి) నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 

⇒ పాన్‌  కార్డుతో ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు
⇒ 2020 మర్చి వరకు గడువు పొడిగించిన కేంద్రం

హైదరాబాద్‌:

⇒ న్యూఇయర్‌ సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు
⇒ నేడు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు
⇒ మద్యం సేవించిన వారికి మెట్రోలో అనుమతి
⇒ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని మెట్రో అధికారుల సూచన

⇒ నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌పై హైకోర్టులో విచారణ
⇒ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ సమర్పించనున్న ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు

⇒ న్యూఇయర్‌ సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు
⇒ అర్ధరాత్రి 1.15కి లింగంపల్లి- హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌
⇒ అర్ధరాత్రి 1.30కి లింగంపల్లి- ఫలక్‌నుమ ఎంఎంటీఎస్‌

 ⇒నేడు గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్‌ నేతలు
 ⇒తిరంగ ర్యాలీ అనుమతివ్వలేదని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్‌

నగరంలో నేడు
⇒ కళామిత్ర పురస్కారాలు 
    వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ,చిక్కడపల్లి 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ డ్యాన్స్‌ ఆఫ్‌ ది డికేడ్‌ : న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
⇒ ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌ 
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
⇒వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు 
⇒ మోహిని అట్టం క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4:30 గంటలకు 
⇒ కరాటే క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
⇒ యోగా ఫర్‌ సీనియర్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
⇒ వేదిక: శిల్పారామంలోని కార్యక్రమాలు 
  ⇒ కూచిపూడి డ్యాన్స్‌ రెక్టికల్‌  
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
⇒ భరత నాట్యం డ్యాన్స్‌ రెక్టికల్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
⇒ టేస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: హరేకృష్ణ గోల్డెన్‌ టెంపుల్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు 
⇒ ఫెస్టివ్‌ సీజన్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: మరియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ 
    వేదిక: ఎన్టీఆర్‌ స్టేడియం 
    సమయం: ఉదయం 10 గంటలకు 
⇒ వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌  
    వేదిక: ప్రసాద్‌ మల్టీప్లెక్స్,  
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, 
    శామీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు 
⇒ పక్కా హైదరాబాద్‌ – బిగ్గెస్ట్‌ షాపింగ్‌ కార్నివాల్‌ 
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరాతాబాద్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ సిల్క్‌ కాటన్‌ ఎక్స్‌ పో, ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
    వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,శ్రీ నగర్‌ కాలనీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, 
    రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 
⇒ స్టేట్‌ లెవల్‌ ఇంజినీరింగ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 
    వేదిక: సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌ 
    సమయం:ఉదయం 8 గంటలకు 
⇒ నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
⇒ కీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్,జూబ్లీహిల్స్‌  
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ డక్‌ టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్‌ ఆండ్‌ డిన్నెర్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ 
    సమయం:  మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ ఆల్‌ ఇండియా క్రాఫ్టస్‌ మేళా  
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
⇒ టాలెంట్‌ హంట్‌ – నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ
   రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
⇒ లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ 
    వేదిక: రామోజీ ఫిల్మ్‌ సిటీ 
    సమయం: ఉదయం 9 గంటలకు  

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement