ఆర్‌టీఏ కార్యాలయంలో మహేష్‌బాబు | Maheshbabu visits RTA office for car registration | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఏ కార్యాలయంలో మహేష్‌బాబు

Sep 15 2017 10:39 AM | Updated on Sep 19 2017 4:36 PM

సినీ హీరో మహేష్‌బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు.

హైదరాబాద్‌:
సినీ హీరో మహేష్‌బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వచ్చిన మహేష్ బాబు వేలిముద్ర పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరగంట అనంతరం తిరిగి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement