రమేష్‌కు ఆర్‌పీఎస్‌ లండన్‌ అవార్డు | Londan Award To Photographer Ramesh | Sakshi
Sakshi News home page

రమేష్‌కు ఆర్‌పీఎస్‌ లండన్‌ అవార్డు

Apr 11 2018 12:56 PM | Updated on Apr 11 2018 12:56 PM

Londan Award To Photographer Ramesh - Sakshi

పోటీలకు పంపించిన ఫొటోలు

వనపర్తి: జిల్లా కేంద్రంలోని నవీన ఫొటోపార్లర్‌ రమేష్‌కు ఆర్‌పీఎస్‌ (రాయల్‌ ఫొటోగ్రఫీ సొసైటీ) లండన్‌ అవార్డు ప్రకటించింది. ఇటీవల చైనా దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫొటో పోటీల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ విభాగంలో ఈ ఫొటోగ్రాఫర్‌ పది ఫొటో లు పంపించగా వాటిలో వాటర్‌ క్వీరీర్‌కు సంబంధించిన ఫొటోలకు ఆర్‌పీఎస్‌ రిబ్బన్‌ (తృతీయ) బహుమతి ప్రకటించారు. అలాగే మార్చిలో బెంగుళూరులో నిర్వహించిన పోటీల్లో బెస్ట్‌ రూరల్‌ లైఫ్‌ అవార్డు, ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో హానరబుల్‌ మేన్‌టేన్‌ ఆఫ్‌ మెరిట్‌ రిబ్బన్‌ అవార్డు లభించింది.

1
1/2

పోటీలకు పంపించిన ఫొటోలు

2
2/2

Advertisement
 
Advertisement
Advertisement