విభజనపై దద్దరిల్లిన హైకోర్టు | lawyers call chalo highcourt | Sakshi
Sakshi News home page

విభజనపై దద్దరిల్లిన హైకోర్టు

Feb 3 2015 1:27 PM | Updated on Aug 31 2018 8:24 PM

ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ బార్ అసోసియేషన్ మంగళవారం హైకోర్టులో ఆందోళన చేపట్టింది.

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలని తెలంగాణ బార్ అసోసియేషన్ మంగళవారం హైకోర్టులో ఆందోళన చేపట్టింది. ఛలో హైకోర్టు పిలుపుతో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున న్యాయవాదులు తరలివచ్చి నినాదాలు చేశారు. కోర్టులో కేసులు విచారణ జరుగుతుండగానే ఆవరణలో జై తెలంగాణ నినాదాలు మారు మోగాయి. ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు భారీగా మొహరించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement