'మహిళల భద్రత సరే... మంత్రి పదవులివ్వండి' | kcr should give ministries to women, says shabbir ali | Sakshi
Sakshi News home page

'మహిళల భద్రత సరే... మంత్రి పదవులివ్వండి'

Sep 22 2014 3:13 PM | Updated on Oct 20 2018 5:03 PM

'మహిళల భద్రత సరే... మంత్రి పదవులివ్వండి' - Sakshi

'మహిళల భద్రత సరే... మంత్రి పదవులివ్వండి'

పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తప్పుబట్టారు.

హైదరాబాద్: పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తప్పుబట్టారు. పౌర హక్కుల నాయకుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.

హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హుందాగా వ్యవహరించడం లేదన్నారు. మహిళలకు భద్రతకు కల్పిస్తామంటున్న సీఎం కేసీఆర్ ముందుగా తన కేబినెట్ లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement