మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష | KCR reviews on Women protect act | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష

Nov 6 2014 12:37 PM | Updated on Aug 15 2018 9:22 PM

మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష - Sakshi

మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష

మహిళల రక్షణ, భద్రతపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: మహిళల రక్షణ, భద్రతపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణపై ఏర్పాటు చేసిన కమిటీ అందచేసిన నివేదికపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. 
 
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement