'గాంధీ జయంతి' కి రండి | kcr invites narasimhan for gnadhi annversary celebrations | Sakshi
Sakshi News home page

'గాంధీ జయంతి' కి రండి

Oct 2 2015 3:38 AM | Updated on Aug 15 2018 9:30 PM

'గాంధీ జయంతి' కి రండి - Sakshi

'గాంధీ జయంతి' కి రండి

రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానిం చారు.

 గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్న గాంధీ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్  నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానిం చారు. గురువారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు గవర్నర్‌తో భేటీ అయ్యారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, రైతు ఆత్మహత్యలపై సభలో చర్చ, తీసుకున్న నిర్ణయాల గురించి గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement