16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ | KCR To Hold Meeting With Collectors On 16th June To Discuss MGNREGA | Sakshi
Sakshi News home page

16న కలెక్టర్లతో కేసీఆర్‌ భేటీ

Jun 14 2020 2:10 AM | Updated on Jun 14 2020 2:10 AM

KCR To Hold Meeting With Collectors On 16th June To Discuss MGNREGA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్‌ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు పాల్గొననున్నారు. వ్యవసాయం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement