ట్యాక్స్పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి | KCR Govt think on Entry Tax on AP Vehicles in Telangana issue, says Konda Raghava Reddy | Sakshi
Sakshi News home page

ట్యాక్స్పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి

Apr 1 2015 2:12 PM | Updated on Aug 16 2018 3:23 PM

ట్యాక్స్పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి - Sakshi

ట్యాక్స్పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి

ఏపీ వాహనాలపై ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ : ఏపీ వాహనాలపై ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లో కొండా రాఘవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ సర్కార్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను చెల్లించాలనే అంశంపై రెండు ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement