దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి | jupally comments on panchayati raj department | Sakshi
Sakshi News home page

దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి

Apr 26 2016 4:14 AM | Updated on Sep 3 2017 10:43 PM

దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి

దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చే సేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

కొల్లాపూర్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చే సేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జూపల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సీఎం కేటాయించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు.

తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కే సీఆర్‌కు కృత జ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement