నేను, సీఎం..దోస్తులమే.. | jeevan reddy comments on cm kcr my friend | Sakshi
Sakshi News home page

నేను, సీఎం..దోస్తులమే..

Jul 21 2017 12:11 AM | Updated on Aug 15 2018 9:40 PM

నేను, సీఎం..దోస్తులమే.. - Sakshi

నేను, సీఎం..దోస్తులమే..

ముఖ్యమంత్రి కేసీఆర్, తాను దోస్తులమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అయోధ్యలో గురు వారం విలేకరులతో మాట్లాడారు.

సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి
రాయికల్‌ (జగిత్యాల): ముఖ్యమంత్రి కేసీఆర్, తాను దోస్తులమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అయోధ్యలో గురు వారం విలేకరులతో మాట్లాడారు.  అయితే, తమ పార్టీ సిద్ధాంతాలు వేరు కావడంతో కొంతవరకు ప్రజలు సమస్యలపై పోరాడుతు న్నామేగానీ తమ మధ్య ఎలాంటి విద్వేషాలూ లేవని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement