రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు telanganams.cgg.gov.in లో పొందవచ్చన్నారు.