'కేజీ టు పీజీ' మిథ్యేనా | govt fails to impliment 'kg to pg' scheme says bhasker reddy | Sakshi
Sakshi News home page

'కేజీ టు పీజీ' మిథ్యేనా

Jun 7 2015 3:16 PM | Updated on Sep 3 2017 3:23 AM

కరీంనగర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరామర్శయాత్ర పోస్టర్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరామర్శయాత్ర పోస్టర్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 'కేజీటు పీజీ' హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement