మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ | goverment whip nallela odelu seeking blessings at mallikakarjuna swamy | Sakshi
Sakshi News home page

మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

Feb 17 2015 2:49 PM | Updated on Oct 8 2018 4:35 PM

ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తెరసాల గ్రామంలోని మల్లికార్జున స్వామిని మంగళవారం తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లెల ఓదేలు దర్శించుకున్నారు.

చెన్నూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం కత్తెరసాల గ్రామంలోని మల్లికార్జున స్వామిని మంగళవారం తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లెల ఓదేలు దర్శించుకున్నారు.  ఆలయంలో జరిగిన శివ పార్వతుల కళ్యాణాన్ని ఆయన తిలకించారు.

Advertisement
 
Advertisement
Advertisement