మహిళపై దాడి : బంగారం చైన్ చోరీ | Golden chain robbery in thanda in warangal | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి : బంగారం చైన్ చోరీ

May 20 2015 9:18 AM | Updated on Aug 30 2018 5:27 PM

వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం సిగ్నల్ తండాలో దారుణం చోటు చేసుకుంది

వరంగల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం సిగ్నల్ తండాలో దారుణం చోటు చేసుకుంది. ధనమ్మ అనే మహిళపై దుండగులు గొడ్డలితో దాడి చేసి... ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారం చైన్ను లాక్కెళ్లారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారు. ధనమ్మ స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement