12 గ్రామాలకు నిలిచిన రాకపోకలు | Godavari overflows due to heavy rains | Sakshi
Sakshi News home page

12 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

Jul 11 2016 5:38 PM | Updated on Sep 4 2017 4:37 AM

భారీ వర్షాలతో గోదావరి పొంగటంతో ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అశ్వారావుపేట (ఖమ్మం) : భారీ వర్షాలతో గోదావరి పొంగటంతో ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరదతో గుండేటి వాగు పొంగి 12 గ్రామాలను చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాలకు సోమవారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement