ఫ్లెక్సీ ఏర్పాటుపై జరిమానా | GHMC Flexi Fine To TRS Activists at TRS Bhavan hyderabad | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ ఏర్పాటుపై జరిమానా

Jun 26 2018 11:21 AM | Updated on Oct 2 2018 7:28 PM

GHMC Flexi Fine To TRS Activists at TRS Bhavan hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిపై పెనాల్టీలు విధించాలన్న మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు టీఆర్‌ఎస్‌ భవన్‌ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జి.నాగేంద్ర,వి.మోహన్‌రెడ్డిలకు చెరో రూ. 15వేల చొప్పున జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement