దొంగల ముఠా అరెస్ట్ | four thieves arrested | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్

Nov 30 2015 6:25 PM | Updated on Aug 20 2018 4:27 PM

వరుస దొంగతనాలతో నగర వాసులను బెంబేలెత్తిస్తున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : వరుస దొంగతనాలతో నగర వాసులను బెంబేలెత్తిస్తున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రాయణగుట్ట, భవానీ నగర్ పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను సౌత్‌జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 తులాల బంగారు ఆభరణాలు, ఒక ఎల్‌ఈడీ టీవీ, 3 కెమరాలు, ఒక లాప్‌టాప్, ఒక మైక్రోఓవెన్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement