కెమికల్ ఫ్యాకర్టీలో రియాక్టర్ పేలుడు; నలుగురికి తీవ్రగాయాలు | Four injured in Chemical factory reyactor blasting | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాకర్టీలో రియాక్టర్ పేలుడు; నలుగురికి తీవ్రగాయాలు

Jun 9 2015 7:05 PM | Updated on Sep 3 2017 3:28 AM

ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

నల్లగొండ:  ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని చౌటప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

అయితే తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement