బాసరకు పోటెత్తిన భక్తులు | devotees rush increased in basara | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Jul 9 2017 9:37 AM | Updated on Sep 5 2017 3:38 PM

బాసరకు పోటెత్తిన భక్తులు

బాసరకు పోటెత్తిన భక్తులు

బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

నిర్మల్:
బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. అమ్మవారి దర్శనానికి ప్రస్తుతం మూడు గంటల సమయం పడుతోంది.

గురుపౌర్ణమి చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులకు దేవాలయ అధికారులు పట్టువస్ర్తాలు సమర్చించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement