ఎస్సార్‌ నగర్‌లో బీభత్సం సృష్టించిన క్రేన్‌ | Crane Rams Into vahicals With Brake Fail at SR Nagar | Sakshi
Sakshi News home page

ఎస్సార్‌ నగర్‌లో బీభత్సం సృష్టించిన క్రేన్‌

May 5 2019 4:37 PM | Updated on May 5 2019 4:53 PM

Crane Rams Into vahicals With Brake Fail at SR Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎస్సార్‌ నగర్‌లో ఆదివారం ఓ క్రేన్‌ వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా క్రేన్‌కు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో చిరు వ్యాపారుల దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. క్రేన్‌ బీభత్సానికి భయపడిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement
 
Advertisement
Advertisement