నరసింహారావు మృతికి సీపీఐ సంతాపం | cpi leaders pays tribute to narasimharao | Sakshi
Sakshi News home page

నరసింహారావు మృతికి సీపీఐ సంతాపం

Sep 25 2016 3:16 AM | Updated on Sep 4 2017 2:48 PM

స్వాతంత్య్ర సమరయోధుడు, వరంగల్ జిల్లా నాయకుడు నార నరసింహారావు (92) మృతికి సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, నేతలు డా.కె.నారాయణ, చాడ, పల్లా వెంకటరెడ్డి తదితరులు సంతాపాన్ని ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, వరంగల్ జిల్లా నాయకుడు నార నరసింహారావు (92) మృతికి సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, నేతలు డా.కె.నారాయణ, చాడ, పల్లా వెంకటరెడ్డి తదితరులు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement