'భరత మాత ముద్దు బిడ్డ కలాం' | CM KCR Inaugurates kalam statue in DRDO | Sakshi
Sakshi News home page

'భరత మాత ముద్దు బిడ్డ కలాం'

Oct 15 2015 5:53 PM | Updated on Aug 20 2018 3:02 PM

భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం భరత మాత ముద్దు బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు.

హైదరాబాద్: భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం భరత మాత ముద్దు బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. హైదరాబాద్ లోని డీఆర్డీవోలో గురువాం కలాం విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి నివాళులు ఆర్పించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..అబ్దుల్ కలాం దేశం గర్విచదగ్గ గొప్ప వ్యక్తి అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి కలాం అని కేసీఆర్ తెలిపారు. ఆయన చూపిన మార్గంలో అందరం ముందుకు సాగుదామన్నారు. అబ్దుల్ కలాం గొప్పమానవతావాదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement