రూ.8 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ | chit fund trader Rs 8 crore fraud | Sakshi
Sakshi News home page

రూ.8 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారీ

Jan 10 2016 4:09 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్-మారుతీనగర్‌కు చెందిన చేర్యాల ఉపేందర్ గౌడ్ అనే చిట్టీల వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు.

ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్-మారుతీనగర్‌కు చెందిన చేర్యాల ఉపేందర్ గౌడ్ అనే చిట్టీల వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. ఎవరికీ తెలియకుండా రూ.8 కోట్ల చిట్టీల సొమ్ముతో ఉడాయించాడు. దీంతో బాధితులు ఉపేందర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement