హోంగార్డుల పర్మనెంట్‌ను పరిశీలించండి | Check out the Permanent of the Horne gaurds | Sakshi
Sakshi News home page

హోంగార్డుల పర్మనెంట్‌ను పరిశీలించండి

Nov 28 2017 3:11 AM | Updated on Nov 28 2017 3:11 AM

Check out the Permanent of the Horne gaurds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోంగార్డుల పర్మనెంట్‌ అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని హోంగార్డుల గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మను శ్రీనివాస్‌గౌడ్‌ బృందం సోమవారం కలసి వివిధ రాష్ట్రాల్లోని హోంగార్డు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను నివేదిక రూపంలో అందజేసింది. దీనిపై రాజీవ్‌ శర్మ స్పందిస్తూ.. హోంగార్డులకు న్యాయం జరిగేలా ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని హామీనిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement