కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి | bura narsaiah demand National status on kaleshwaram project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి

Dec 20 2017 3:47 AM | Updated on Oct 30 2018 7:50 PM

bura narsaiah demand National status on kaleshwaram project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని ఎన్ని శక్తులు ప్రయత్నించినా.. వాటిని అధిగమించి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement