వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ (కేటీపీసీ) లో మంగళవారం సాంకేతిక లోపం ఏర్పడింది.
వరంగల్: వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ (కేటీపీసీ) లో మంగళవారం సాంకేతిక లోపం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీక్ అవడంతో 500 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు పునరుద్ధరణ ఏర్పాటు చేస్తున్నారు.