మహిళ ఆత్మహత్య | an woman suicide | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Jan 31 2015 7:30 PM | Updated on Nov 6 2018 7:56 PM

జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

నల్లగొండ: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు ... తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతుల రాజేశ్వరి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె శనివారం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(తిరుమలగిరి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement