బస్సు బ్రేకులు ఫెయిల్ : నలుగురికి గాయాలు | 4 injured as bus brakes fail | Sakshi
Sakshi News home page

బస్సు బ్రేకులు ఫెయిల్ : నలుగురికి గాయాలు

Aug 13 2015 6:48 PM | Updated on Sep 3 2017 7:23 AM

బస్సు బ్రేకులు ఫెయిల్ : నలుగురికి గాయాలు

బస్సు బ్రేకులు ఫెయిల్ : నలుగురికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ (ఖానాపూర్) : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో బస్సును పార్క్ చేస్తుండగా బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో బస్సు అదుపు తప్పడంతో నలుగురు గాయపడ్డారు.

కోపోద్రిక్తులైన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement